Logo
Download our app
దోచుకున్న సొమ్ము కోస‌మే పంచాయ‌తీ
NEWS   May 24,2025 11:32 am
BRS లో దెయ్యాలు, రాక్షసులు ఉన్నారని ఒప్పుకున్న కవితపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్. దోచుకున్న సొమ్ము పంచు కోవడంలోనే కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ నెల‌కొంద‌న్నారు. కేసీఆర్ చూట్టూ ఉన్న ఆ దెయ్యాలు ఎవరో కవిత తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పదేండ్ల పాటు అధికారంలో ఉండి బీఆర్ఎస్ చేసిన పాపాలను బ‌య‌ట పెట్ట‌డం బాగుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source