Logo
Download our app
వంశీ ఆరోగ్యంతో ఆడుకుంటే ఎలా..?
NEWS   May 24,2025 11:05 am
మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు ఏపీ కూట‌మి స‌ర్కార్ పై. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి పై స్పందించారు. శ్వాసకోశ సమస్యలతో పోలీస్ కస్టడీలో ఉన్న వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించార‌ని చెప్పారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. కక్ష పూరితంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఆరోగ్యంతో ఆడుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source