Logo
Download our app
తమన్నాపై క‌న్న‌డ నాట ఆగ్ర‌హం
NEWS   May 24,2025 10:57 am
త‌మ‌న్నా వ్య‌వ‌హారం తీవ్ర రాద్దాంతానికి దారి తీసింది. ఆమెకు కన్నడ రాదని, త‌న‌ను ఎలా మైసూర్ శాండిల్ సోప్ కు ఎలా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తారంటూ నిప్పులు చెరుగుతున్నారు. మైసూరు శాండల్ సబ్బులకు, శ్రీ గంధముకు హీరోయిన్ తమన్నాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది కర్ణాటక ప్రభుత్వం. పరభాష నటులను అంబాసిడర్‌గా పెట్టడం ఏంటంటూ ఎంపీ కృష్ణదత్త ఒడేయర్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source