Logo
Download our app
సోఫియా ఖురేషీకి బీజేపీ మంత్రి మ‌రోసారి సారీ
NEWS   May 24,2025 10:43 am
కల్నల్ సోఫియా ఖురేషి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను మరోసారి బీజేపీ మంత్రి విజ‌య్ కున్వ‌ర్ షా క్షమాపణలు చెప్పాడు. చేతులు జోడించి క్షమాపణ అడుగు తున్నానంటూ వీడియో విడుదల చేశారు. తాను కావాల‌ని త‌న‌ను అన‌లేద‌న్నాడు. అది కేవ‌లం భాషా దోష‌మేన‌ని పేర్కొన్నాడు. ఏ మ‌త వ‌ర్గాన్ని తాను నొప్పించాల‌ని మాట్లాడ లేద‌ని చెప్పాడు. ఇలాంటి ఉద్దేశం త‌న‌కు లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. త‌న‌పై సిట్ ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది.
⚠️ You are not allowed to copy content or view source