Logo
Download our app
వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత
NEWS   May 24,2025 10:34 am
మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి తీవ్ర అస్వ‌స్థ‌త ఏర్ప‌డింది. దీంతో కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో త‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇంకా హెల్త్ కండీష‌న్ గురించి అప్ డేట్ రాలేదు.
⚠️ You are not allowed to copy content or view source