Logo
Download our app
హనుమాన్ దేవాలయంలో గజస్తంభ ప్రతిష్టాపన
NEWS   May 23,2025 07:51 pm
కోరుట్ల మండలం చిన్నా మెట్ పెల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో గజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టిపిసిసి డెలిగేట్ సుజిత్ రావు. వారితో పాటు మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ ,కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, జైరెడ్డి, ఎకంబర్, నరసింహ రెడ్డి, ఆనందం, చిన్నా మెట్ పల్లి మాజీ ఉప సర్పంచ్ రహీం, మహేష్ రెడ్డి, మాధవ రెడ్డి, తిరుపతి రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అమ్ముల పవన్, వెంకట గిరి, కల్లెడ గంగాధర్, మామిడి రాజశేఖర్ రెడ్డి, ఎండి జాఫర్, బైండ్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source