Logo
Download our app
జెప్టో డెలివరీ వర్కర్ల నిరవధిక సమ్మె
NEWS   May 23,2025 03:14 pm
జెస్టో డెలివ‌రీ వ‌ర్క‌ర్ల నిరవ‌ధిక స‌మ్మె కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ( టీజీపీడబ్ల్యూయూ) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు స‌లావుద్దీన్. శుక్ర‌వారం అదనపు కార్మిక కమిషనర్ ఈ. గంగాధర్‌ను క‌లిసి వినతి పత్రం సమర్పించారు. జెప్టో సంస్థ ఉద్యోగుల కార్మిక హక్కులు కాలరాస్తుండటంపై తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source