Logo
Download our app
28 వరకు రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూలు
NEWS   May 23,2025 07:54 pm
మెట్ పల్లి పట్టణ వాసులకు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 25 నుంచి 28 వరకు మెట్ పల్లి మున్సిపల్ ఆఫీస్ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆన్లైన్ దరఖాస్తు ఫారంతో పాటు సంబంధిత ధ్రువ పత్రాలను వెంట తీసుకు రావాలని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source