Logo
Download our app
ఏపీలో మ‌రో క‌రోనా కేసు న‌మోదు
NEWS   May 23,2025 01:02 pm
ఏపీలో క‌రోనా మెల మెల్ల‌గా విజృంభిస్తోంది. నిన్న విశాఖ‌ప‌ట్నంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ కాగా శుక్ర‌వారం క‌డ‌ప‌లో మ‌రో కేసు న‌మోదైంది. తీవ్ర జ్వరంతో కడప రిమ్స్ లో చేరారు ఓ వ్య‌క్తి. ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు క‌రోనా పాజిటివ్ గా నిర్దారించారు వైద్యులు. స‌ద‌రు వ్య‌క్తి నంద్యాల జిల్లాకు చెందిన వ్య‌క్తిగా గుర్తించారు.
⚠️ You are not allowed to copy content or view source