Logo
Download our app
బెట్టింగ్‌ యాప్‌ లపై సుప్రీంకోర్టులో విచారణ
NEWS   May 23,2025 12:59 pm
బెట్టింగ్‌ యాప్‌లతో యువత ప్రాణాలు కోల్పోతున్నారంటూ సుప్రీంకోర్టులో కేఏ పాల్ పిల్ దాఖ‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల‌ని ఆదేశించింది ధ‌ర్మాస‌నం. అవసరమైతే రాష్ట్రాలకు కూడా నోటీసులు ఇస్తామని స్ప‌ష్టం చేసింది.
⚠️ You are not allowed to copy content or view source