Logo
Download our app
జ‌మ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంట‌ర్
NEWS   May 23,2025 12:56 pm
జమ్మూ కశ్మీర్ లోని కిష్త్‌వార్ జిల్లాలో రెండో రోజు ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సింగ్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు, బలగాల మధ్య కాల్పులు జ‌రిగాయి. ఇంకా నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు.దట్టమైన అడవిలో ఉగ్రవాదుల కోసం గాలింపు కొన‌సాగుతోంది.
⚠️ You are not allowed to copy content or view source