Logo
Download our app
క‌స్ట‌డీకి వ‌ల్ల‌భ‌నేని వంశీ
NEWS   May 23,2025 11:28 am
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం వంశీని ఇవాళ, రేపు విచారించనున్నారు. వంశీ న్యాయవాది సమక్షంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే విచారించాలని కోర్టు ఆదేశించింది. కాగా పోలీసులు కస్టడీకి తీసుకునే ముందు జైల్లో వంశీని కలిశారు ఆయన భార్య.
⚠️ You are not allowed to copy content or view source