Logo
Download our app
క‌విత లేఖ లీక్ బీఆర్ఎస్ వీక్ - చామ‌ల
NEWS   May 23,2025 07:57 am
భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌హారంపై ఎద్దేవా చేశారు. లీక్ అయిన కవిత లేఖ చూస్తుంటే బీఆర్ఎస్ వీక్ అయినట్లు కనపడుతోంద‌న్నారు.కేటీఆర్ కు పట్టాభిషేకం అని ప్రచారం జరగడంతో కవిత, హరీష్ రావు లలో ఆందోళన మొదలైందన్నారు. కల్వకుంట్ల కవిత లేఖలో అనేక ముఖ్య అంశాలకు సంబంధించి కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source