Logo
Download our app
జగన్ పై షర్మిల షాకింగ్ కామెంట్స్
NEWS   May 22,2025 07:29 pm
లిక్కర్ మాఫియా జరిగిందని జగన్ పై ఆరోపణలు ఉన్నాయంటూ సోద‌రి, ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో వైఎస్ఆర్ పై ఏవైనా ఆరోపణలు వస్తే ఎలాంటి విచారణ అయినా చేసుకోండి, అవసరమైతే నన్ను ఉరి తీయండని ఆయన అనే వార‌ని గుర్తు చేశారు. ఇప్పుడు జ‌గ‌న్ రెడ్డి ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. స్పందించ‌డం లేదంటే జ‌గ‌న్ రెడ్డి త‌ప్పు చేసిన‌ట్టేన‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source