Logo
Download our app
చంద్రబాబుకు లొంగిన‌ విజయసాయిరెడ్డి
NEWS   May 22,2025 03:01 pm
విజయసాయి రెడ్డిపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చంద్రబాబుకు లొంగిపోయారని విమర్శించారు. కూటమికి మేలు చేయడానికి రాజ్యసభ సీటును అమ్మేశారని ఆరోపించారు. ప్రలోభాలకు లోనై ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారని అన్నారు. ఎవ‌రున్నా లేక పోయినా వైసీపీ బ‌లంగానే ఉంటుందన్నారు. అంతా ఆ దైవ‌మే చూసుకుంటుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source