Logo
Download our app
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NEWS   May 23,2025 12:11 am
కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. కోరుట్ల పట్టణానికి చెందిన 9,67,000 విలువగల 35 సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు, కోరుట్ల మండలానికి చెందిన 5,20,000 విలువగల 19 సీఎంఆర్ఎఫ్ చెక్కులు.. మొత్తం 1,487,000 విలువగల 54 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
⚠️ You are not allowed to copy content or view source