Logo
Download our app
మాజీ సీఎం అయితే చ‌ట్టానికి చుట్టం కాదు
NEWS   May 22,2025 09:31 am
మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ఎంపీ మ‌ల్లు ర‌వి. ఆయ‌న చ‌ట్టానికి అతీతులు కార‌న్నారు. ఎంతో మంది మాజీ సీఎంలు జైలుకు పోయార‌ని అన్నారు. నోటీసులు ఇచ్చే హక్కు కమిషన్ చైర్మన్ కు ఉంటుందన్నారు. తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పాల‌న్నారు. అంతే కానీ విచారణకు వెళ్లాలా వద్దా అని చర్చించడం ఏంటి అంటూ ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source