Logo
Download our app
ఢిల్లీలో కుండ పోత వ‌ర్షం
NEWS   May 22,2025 09:08 am
ఢిల్లీలో ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఎక్క‌డిక‌క్క‌డ వాహ‌నాలు నిలిచి పోయాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా మెట్రో స‌ర్వీసులు, విమాన ప్ర‌యాణాల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. చెట్లు కూలి పోయాయి. వీధుల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ-ఘజియాబాద్, ఢిల్లీ-గురుగ్రామ్ వంటి కీలక రహదారులపై రాకపోకలు నిలిచి పోయాయి.
⚠️ You are not allowed to copy content or view source