Logo
Download our app
వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల గోడ ప‌త్రిక ఆవిష్క‌ర‌ణ
NEWS   May 22,2025 08:09 am
హైద‌రాబాద్ లోని హిమయత్ నగర్ లోని టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆలయం 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఉత్స‌వాల‌కు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు. తిరుమలలోని టిటిడి ఛైర్మెన్ ఛాంబర్ లో ఆవిష్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source