Logo
Download our app
ఉబర్ సంస్థకు సీసీపీఏ నోటీసులు జారీ
NEWS   May 21,2025 08:09 pm
ఉబ‌ర్ సంస్థ‌కు బిగ్ షాక్ ఇచ్చింది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ). త్వరగా బుకింగ్ అవ్వాలంటే ముందే టిప్ చెల్లించాలంటూ ఉబర్ పెట్టిన షరతులు అనైతికమని, ఖండించింది. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు కన్స్యూమర్ అఫ్ఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి.
⚠️ You are not allowed to copy content or view source