Logo
Download our app
స‌ర్కార్ ను ప‌డ‌గొట్టేందుకు కుట్ర
NEWS   May 21,2025 04:53 pm
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. BJP, BRS,TDP పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడి ప్రజల ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయ‌ని ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమ‌ని జోష్యం చెప్పారు. మ‌రో వైపు ప్ర‌జ‌లు మాత్రం ఆరు గ్యారెంటీలు ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source