Logo
Download our app
పీఎస్ఆర్ ఆంజనేయులుకు రిమాండ్ పొడిగింపు
NEWS   May 21,2025 04:46 pm
ముంబై న‌టి కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ఐపీఎస్ ఆఫీస‌ర్ పీఎస్ఆర్ ఆంజ‌నేయుల‌కు కోర్టు ఝ‌ల‌క్ ఇచ్చింది. జూన్ 4 వ‌ర‌కు రిమాండ్ పొడిగించింది. దీంతో త‌న‌ను విజ‌య‌వాడ జైలుకు త‌ర‌లించారు పోలీసులు. రిమాండ్ ముగియ‌డంతో తిరిగి ప్ర‌వేశ పెట్ట‌గా కోర్టు ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.
⚠️ You are not allowed to copy content or view source