Logo
Download our app
వైఖానస ఆగమ సలహా కమిటీ నియామకం
NEWS   May 21,2025 04:31 pm
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త మార్చి నెల‌లో జ‌రిగిన ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు టీటీడీ ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దు చేసి, కొత్త కమిటీని నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త వైఖానస ఆగమ సలహా కమిటీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source