Logo
Download our app
హైదరాబాద్ లో భారీ వర్షం
NEWS   May 21,2025 10:55 am
హైదరాబాద్ నగరం అకాలవర్షం తో తడిసి ముద్దయింది. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షసూచన ఉంటుందని వాతావరణ శాఖా వెల్లడించింది. పలు చోట్ల విద్యుత్ స్తంభించి పోయింది.
⚠️ You are not allowed to copy content or view source