Logo
Download our app
గూగుల్ మీట్ లో సరికొత్త ఫీచర్
NEWS   May 21,2025 03:49 pm
గూగుల్ మీట్ ఇప్పుడు కొత్త ఫీచర్‌తో సంభాషణలను రియల్ టైమ్‌లో అనువదిస్తుంది. వినియోగదారులు వేర్వేరు భాషలలో మాట్లాడినప్పుడు తక్షణమే అనువాదం అవుతుంది. అదికూడా సొంత గొంతుతో. ఈ ఫీచర్ వేర్వేరు భాషల వారికి కమ్యూనికేట్ కోసం సులభమవుతుంది. వివిధ దేశాల నుండి పాల్గొనేవారు భాషా అవరోధాలు లేకుండా మాట్లాడుకోవచ్చు.
⚠️ You are not allowed to copy content or view source