Logo
Download our app
కర్నాటకలో దంచి కొడుతున్న వర్షాలు
NEWS   May 21,2025 09:58 am
క‌ర్ణాట‌క‌లో కుండ పోత‌గా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెంగళూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వ‌ర్షాల దెబ్బ‌కు గ‌త మూడు రోజుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. నెట్రవట్టి-హాలహర్వి మధ్య వాహ‌నాల రాక పోక‌లు పూర్తిగా నిలిచి పోయాయి.
⚠️ You are not allowed to copy content or view source