Logo
Download our app
హ‌రీశ్ రావు దంప‌తుల‌కు చిన్న‌జీయ‌ర్ ఆశీర్వాదం
NEWS   May 20,2025 08:30 pm
కాళేశ్వ‌రం క‌మిష‌న్ నోటీసులు జారీ చేసిన వేళ ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి మంగ‌ళ‌వారం సిద్దిపేట‌లోని హ‌రీశ్ రావు క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా స్వామి వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. హ‌రీశ్ రావు, భార్య‌తో పాటు నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు స్వామీజీ మంగ‌ళా శాస‌నాలు అంద‌జేశారు.
⚠️ You are not allowed to copy content or view source