Logo
Download our app
కేసీఆర్ తో హ‌రీశ్ రావు భేటీ
NEWS   May 20,2025 08:24 pm
ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు హరీశ్‌ రావు వెళ్లారు. గంట‌కు పైగా త‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. కాళేశ్వరం కమిషన్‌ నోటీసులతో కేసీఆర్‌, హరీశ్‌ రావు భేటీపై ప్రాధాన్యత సంత‌రించుకుంది.. నోటీసులపై స్పందించాలా, వద్దా అన్న దానిపై చర్చించిన‌ట్లు సమాచారం.. కమిషన్‌ విచారణకు వెళ్లాలా లేదా అన్నదానిపైనా మంత‌నాలు జ‌రిపిన‌ట్లు వినికిడి. ఇదిలా ఉండ‌గా త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ క‌మిష‌న్ కేసీఆర్, హ‌రీశ్, ఈట‌ల రాజేంద‌ర్ ల‌కు నోటీసులు జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source