Logo
Download our app
కిష‌న్ రెడ్డి న‌ల్లి కుట్లోడు
NEWS   May 20,2025 04:43 pm
కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్. కిష‌న్ రెడ్డి న‌ల్లి కుట్లోడంటూ ఎద్దేవా చేశారు. నీచ‌పు సోష‌ల్ మీడియా న‌డిపిస్తున్నాడ‌ని ఆరోపించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ కాదు బూతు జ‌న‌తా పార్టీ అని మండిప‌డ్డారు. వాళ్ల మీద కేసులు పెడ‌దామంటే చిక్క‌డం లేద‌న్నారు. త‌న పాత వీడియోలు తీసుకు వ‌చ్చి బుద్ది లేకుండా ట్రోల్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source