Logo
Download our app
వైఎస్ జగన్ మాస్ వార్నింగ్
NEWS   May 20,2025 04:23 pm
మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. మీరు ఏ బుక్కులో పేరు రాసుకుంటారో రాసుకోండి భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. అన్యాయం చేసిన వాళ్ల‌కు సినిమా చూపిస్తామ‌న్నారు. ఎవ్వ‌డినీ వ‌దిలి పెట్టమ‌న్నారు. ఒక్కొక్కడికి సినిమా ఎలా చూపించాలో అలా చూపిస్తామ్నారు .
⚠️ You are not allowed to copy content or view source