Logo
Download our app
నాలుగు రాష్ట్రాల‌లో పేలుళ్ల‌కు కుట్ర
NEWS   May 20,2025 03:21 pm
ఏపీ, తెలంగాణ,మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్లకు కుట్ర చేసిన‌ట్లు గుర్తించారు పోలీసులు. ఆరుగురు స‌భ్యుల‌తో సంస్థ‌ను ఏర్పాటు చేశాడు స‌మీర్. అల్- హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్‌ రెహ్మాన్‌.
⚠️ You are not allowed to copy content or view source