Logo
Download our app
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఫైర్
NEWS   May 20,2025 03:18 pm
ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డిపై జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ నిప్పులు చెరిగారు. మోస్ట్ సీనియ‌ర్ నాయ‌కుడినంటూ గాంధీ భ‌వ‌న్ లో కూర్చుని మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఆయ‌న కంటే సీనియ‌ర్ నాయ‌కులు చాలా మంది ఉన్నార‌ని గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు. జీవ‌న్ రెడ్డి ఓడిపోయినన్ని సార్లు ఎవ‌రూ ఓడి పోలేదన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా పోటీసి ఓట‌మి పాలైన విష‌యం జ‌నానికి తెలుస‌న్నారు. జ‌గిత్యాల గురించి త‌న‌కు ఒక్క‌డికే తెలిసిన‌ట్టు ఫోజు పెడితే ఎలా అంటూ ఎద్దేవా చేశారు.
⚠️ You are not allowed to copy content or view source