Logo
Download our app
మెట్రో ఛార్జీలు 10 శాతం త‌గ్గింపు
NEWS   May 20,2025 03:06 pm
ఉన్న‌ప‌ళంగా న‌గ‌ర‌వాసుల‌పై పెను భారం మోపింది మోట్రో. ప్ర‌యాణీకులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ఎట్ట‌కేల‌కు దిగొచ్చింది. ప్ర‌స్తుతం పెంచిన ఛార్జీల‌లో 10 శాతం రాయితీ ప్ర‌క‌టించింది. మే 24వ తేదీ నుంచి ఇది వర్తిస్తుంద‌ని మెట్రో స్ప‌ష్టం చేసింది.
⚠️ You are not allowed to copy content or view source