Logo
Download our app
చంద్ర‌బాబు ప‌నితీరు భేష్ - సోము
NEWS   May 20,2025 08:11 am
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ప‌నితీరు బాగానే ఉందంటూ కితాబు ఇచ్చారు. త‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం సీఎం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నార‌ని అన్నారు. ప్ర‌త్యేకంగా త‌న‌ను అభినందించారు. నీటి పారుద‌ల‌, వైద్యం, విద్య‌, త‌దిత‌ర అంశాల‌పై సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకుంటున్నారంటూ పేర్కొన్నారు. గోదావ‌రి పుష్క‌రాల‌కు సంబంధించి చేస్తున్న ఏర్పాట్ల‌పై కూడా ప్ర‌శంసించారు. ఇదే స‌మ‌యంలో కీల‌క అంశాల‌పై ఇరువురు చ‌ర్చించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.
⚠️ You are not allowed to copy content or view source