Logo
Download our app
పాకిస్తాన్ పై యుద్ధం ఆపే ప్రసక్తే లేదు
NEWS   May 19,2025 08:51 pm
పాకిస్తాన్ పై యుద్దం ఆపే ప్ర‌స‌క్తి లేద‌న్నారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. పహల్గామ్ దాడి జరిగిన 15 రోజుల్లోనే పాక్ ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందన్నారు. భారత్ చెప్పిన గుణపాఠం పాక్ ఎప్పటికీ మర్చి పోద‌న్నారు. భారత్ దెబ్బకు పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source