రాష్ట్రంలో భారీ ఎత్తున డీఎస్పీల బదిలీలు
NEWS May 19,2025 08:35 pm
రాష్ట్ర సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. భారీ ఎత్తున పోలీస్ శాఖలో పని చేస్తున్న డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 75 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ఏ ఒక్కరినీ కొంత కాలం పాటు ఒక చోట పని చేసేలా ఉండనీయండం లేదు.