Logo
Download our app
బీజేపీ మంత్రిపై సిట్ కు ఆదేశం
NEWS   May 19,2025 04:08 pm
ఆప‌రేష‌న్ సిందూర్ లో కీల‌క పాత్ర పోషించిన క‌ల్న‌ల్ సోఫియా ఖురేషిపై నోరు పారేసుకున్నాడు బీజేపీకి చెందిన మ‌ధ్య ప్ర‌దేశ్ మంత్రి విజ‌య్ షా. దీనిపై సీరియ‌స్ అయ్యింది రాష్ట్ర హైకోర్టు. త‌న‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని ఆదేశించింది. దీంతో మ‌నోడు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాడు బెయిల్ కావాల‌ని. కుద‌ర‌ద‌ని తేల్చింది. వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, త‌న‌పై సిట్ ద‌ర్యాప్తు చేయాల‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఏం త‌మాషాగా ఉందా అని ప్ర‌శ్నించింది.
⚠️ You are not allowed to copy content or view source