Logo
Download our app
యుఎస్ మాజీ చీఫ్ జో బైడెన్ కు క్యాన్స‌ర్
NEWS   May 19,2025 09:19 am
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్​ వ్యాధి సోకింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది జో బైడెన్ కార్యాలయం. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో బైడెన్‌కు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. కాగా జో బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .
⚠️ You are not allowed to copy content or view source