Logo
Download our app
కానిస్టేబుల్ కిష్ట‌య్య కూతురుకు కేసీఆర్ భ‌రోసా
NEWS   May 19,2025 01:40 am
మాజీ సీఎం కేసీఆర్ త‌న మాన‌వ‌త‌ను చాటుకున్నారు మ‌రోసారి. తెలంగాణ ఉద్య‌మంలో అమ‌రుడైన కానిస్టేబుల్ కిష్ట‌య్య కుటుంబానికి భ‌రోసా ఇచ్చారు. కిష్ట‌య్య కూతురు ప్రియాంక పీజీ వైద్య కోర్సు చేసేందుకు ఎంపికైంది. ఈ సంద‌ర్బంగా త‌గినంత ఆర్థిక స్తోమ‌త లేని కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న విష‌యాన్ని తెలుసుకున్నారు కేసీఆర్. ఇచ్చిన మాట ప్రకారం కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంబీబీఎస్ పూర్త‌య్యేందుకు కేసీఆర్ సాయం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source