Logo
Download our app
మృతుల కుటుంబాల‌ను ఆదుకోవాలి
NEWS   May 18,2025 05:22 pm
పాతబస్తీ లోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని సందర్శించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మృతుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌సి స‌ర్కార్ ను కోరారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని సంద‌ర్శించారు. బాధిత , ప్ర‌మాద బాధితుల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source