Logo
Download our app
రాష్ట్రంలో మద్యం ధరలు పెంపు
NEWS   May 18,2025 05:19 pm
రాష్ట్రంలో మ‌ద్యం ప్రియుల‌కు బిగ్ షాక్ త‌గిలింది. చీప్ లిక్కర్ మినహా అన్నింటిపై ధరల మోత మిగించింది. 180 ఎంఎల్ కి రూ. 10 , ఆఫ్ కి రూ. 20 , ఫుల్ కి రూ. 40 పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణ‌యించింది. పెరిగిన ధ‌ర‌లు రేపటి నుంచి అమ‌లు అవుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే బీర్ ధ‌ర‌లు మండుతున్నాయి. ఈ ఎండా కాలంలో మందు ప్రియుల‌కు మ‌రోసారి ఝ‌ల‌క్ ఇచ్చింది.
⚠️ You are not allowed to copy content or view source