కాంగ్రెస్ కు అధికారం కష్టం
NEWS May 18,2025 05:10 pm
మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీ సర్కార్ బలంగా ఉందన్నారు. రాబోయే 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆ పార్టీనే తిరిగి పవర్ లోకి వస్తుందని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదన్నారు. ఇండియా కూటమిలో సమన్వయం లేక పోవడం శాపంగా మారిందన్నారు. ఈ విషయం రాహుల్, ఖర్గేకు కూడా తెలుసన్నారు.