Logo
Download our app
మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్ర‌మాదం
NEWS   May 18,2025 10:36 am
హైద‌రాబాద్ లోని మీర్ చౌక్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది చ‌ని పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.. ఘటనా స్థలానికి వచ్చి బాధిత కుటుంబంతో మాట్లాడారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. మృతి చెందిన వారిలో అభిషేక్ మోడీ, ఆరుషి జైన్, హ‌ర్షాలి గుప్త‌, షీత‌ల్ జైన్, రాజేంద‌ర్ కుమార్, సుమిత్ర‌, మున్ని బాయి, ఇరాజ్ ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source