Logo
Download our app
సీఎంని కలిసిన నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ
NEWS   May 17,2025 07:11 pm
నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. పట్టణాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, యువతకు నైపుణ్యాల కల్పన, ఉద్యోగాల సృష్టి వంటి పలు అంశాలపై చర్చలు జ‌రిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పన కోసం షార్ట్ టర్మ్ కోర్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. సోషల్ మీడియాను కూడా వినియోగించు కోవాలని హితవు ప‌లికారు. హిజ్రాల నియామకాన్ని అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source