Logo
Download our app
సోరియాసిస్ అంటువ్యాధి కాదు
NEWS   May 17,2025 12:59 pm
సోరియాసిస్ ఒక చర్మ వ్యాధి. ఇది అంటువ్యాధి కాదు, ప్రాణాంతకం అసలే కాదు. ఇది వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమించదు. ముద్దు పెట్టుకోవడం, ఆహారం లేదా పానీయాలు పంచుకోవడం, స్విమ్మింగ్ పూల్స్‌, ఆవిరి స్నానాలు వంటి ప్ర‌దేశాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నా ఇది ఇతరులకు వ్యాపించదు. స‌రైన చికిత్స తీసుకుంటే వ్యాధికి పరిష్కారం ల‌భిస్తుంది. Cont. WhatsApp https://wa.me/917032312362
⚠️ You are not allowed to copy content or view source