Logo
Download our app
ఏపీ లిక్క‌ర్ స్కాంలో సిట్ దూకుడు
NEWS   May 17,2025 03:17 pm
ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో సిట్‌ విచారణ వేగవంతం చేసింది. నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపింది. ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఈ మేర‌కు రిమాండ్ రిపోర్ట్ లో కోర్టుకు విన్న‌వించింది. దీనిపై ఇంకా కోర్టు ఎలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ లేదు.
⚠️ You are not allowed to copy content or view source