Logo
Download our app
ఆ అవినీతి మంత్రులు ఎవ‌రో తేల్చండి
NEWS   May 17,2025 01:02 pm
మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆ అవినీతి మంత్రులు ఎవ‌రో తేల్చాల‌ని మంత్రి కొండా సురేఖ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. వాస్త‌వాలు తెలియ చేసినందుకు మంత్రిని ప్ర‌త్యేకంగా అభినందించిన‌ట్లు తెలిపారు. వెంట‌నే మంత్రుల లిస్టు బ‌య‌ట పెట్టాల‌న్నారు. ఫైళ్ల‌ను క్లియ‌ర్ చేయాలంటే డ‌బ్బులు చెల్లిస్తున్నార‌ని, కానీ తాను ఎలాంటి పైసా తీసుకోవ‌డం లేదంటూ చెప్పారు కొండా సురేఖ‌. ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source