Logo
Download our app
మంత్రుల క‌మీష‌న్ల లెక్క‌లు చెప్పాలి
NEWS   May 17,2025 09:37 am
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . మంత్రులు కమిషన్లు తీసుకుంటారని కొండా సురేఖ ఒప్పుకుందన్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకుంటారో కూడా కొండా చెప్పాల‌న్నారు. మంత్రుల కమీషన్లపై రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేక‌పోతే ఆందోళ‌న చేప‌డ‌తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source