మాజీ ఐఏఎస్..జగన్ ఓఎస్డీ అరెస్ట్
NEWS May 17,2025 06:53 am
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక అప్ డేట్ వచ్చింది. మాజీ సీఎం జగన్ రెడ్డికి ఝలక్ ఇచ్చింది కూటమి సర్కార్. మెల మెల్లగా తనను అరెస్ట్ చేసేందుకు పావులు కదుపుతోంది. మెల మెల్లగా తనకు వంత పాడుతూ వచ్చిన మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ కు ఓఎస్డీగా పని చేసిన కృష్ణ మోహన్ రెడ్డిలను సిట్ అరెస్ట్ చేసింది.