Logo
Download our app
ఏఆర్ డెయిరీకి కోర్టు ఊర‌ట
NEWS   May 17,2025 06:48 am
ఏఆర్‌ డెయిరీలో తిరిగి ప్రొడక్షన్ ప్రారంభానికి మద్రాస్‌ కోర్టు అనుమతి ఇచ్చింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది ఏఆర్‌ డెయిరీ. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖర్‌.. గతంలో ఏఆర్‌ డెయిరీ వెన్న తయారీలో లోపాలను గుర్తించి లైసెన్స్‌ రద్దు చేసింది ఫుడ్‌ సేఫ్టీ, స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.
⚠️ You are not allowed to copy content or view source